29 నుంచి తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ రైలు | tirupati-visakha double decker train starts by railway minister from 29th december | Sakshi
Sakshi News home page

29 నుంచి తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ రైలు

Dec 20 2016 6:09 PM | Updated on Jul 29 2019 7:35 PM

29 నుంచి తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ రైలు - Sakshi

29 నుంచి తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ రైలు

తిరుపతి-విశాఖపట్టణం మధ్య డబుల్ డెక్కర్ రైలును మంత్రి సురేష్ ప్రభు 29న ప్రారంభిస్తారు.

తిరుపతి: తిరుపతి-విశాఖపట్టణం మధ్య కొత్తగా ఏర్పాటుచేయనున్న డబుల్ డెక్కర్ రైలును రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ఈనెల 29వ తేదీన ప్రారంభించనున్నారు.

కేంద్రమంత్రి 29వ తేదీ ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. తిరుపతిలో డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించడంతో పాటు తిరుప్తిలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక లాండ్రీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. తిరుపతి రైల్వే దక్షిణం వైపున ఉన్న టీటీడీ స్థలాల్లో అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణం, కనెక్టివిటీ రోడ్డు పనులకు కూడా కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement