మూడు బస్సులు దగ్ధం: నిప్పుపెట్టిన దుండగులు | Three buses Burnt | Sakshi
Sakshi News home page

మూడు బస్సులు దగ్ధం

Apr 12 2014 8:15 AM | Updated on Sep 2 2017 5:56 AM

నాచారంలో కొందరు దుండగులు మూడు బస్సులకు నిప్పు పెట్టారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ఈ మూడు బస్సులు దగ్థమయ్యాయి.

హైదరాబాద్:  నాచారంలో కొందరు దుండగులు మూడు బస్సులకు నిప్పు పెట్టారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ఈ మూడు బస్సులు దగ్థమయ్యాయి. ఆపి ఉన్న బస్సులకు నిప్పు పెట్టారు. బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ఆ ప్రాంతంలో మనుషులు ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం ఏమీ సంభవించలేదు.

మూడు బస్సులు కాలిపోవడంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు  భారీగా ఆస్తి నష్టం సంభవించింది. బస్సుల దగ్ధంపై  పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement