ఈ కోడిపెట్ట వెల రూ.22 వేలు..! | The price of Rs 22 thousand fowl | Sakshi
Sakshi News home page

ఈ కోడిపెట్ట వెల రూ.22 వేలు..!

Sep 6 2014 1:12 AM | Updated on Jul 6 2019 3:18 PM

ఈ కోడిపెట్ట వెల రూ.22 వేలు..! - Sakshi

ఈ కోడిపెట్ట వెల రూ.22 వేలు..!

ఈ కోడిపెట్ట ధర రూ. 22 వేలు. ఇది పెట్టే గుడ్డు ధర రూ. 500 పైమాటే.

ఈ కోడిపెట్ట ధర రూ. 22 వేలు. ఇది పెట్టే గుడ్డు ధర రూ. 500 పైమాటే. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రుకు చెందిన కాగితాల ధనరాజు దీని యజమాని. దీని ప్రత్యేకత ఏమిటంటే.. డింకీ పందాల్లో (కోడి కాళ్లకు కత్తులు కట్టకుండా వేసే పందాలు) ఉపయోగించే కోడి పుంజులు.. ఈ పచ్చకాకి జాతి కోడి పెట్టలు పెట్టే గుడ్ల నుంచే ఉత్పత్తి అవుతారుు.     - తణుకు
 
 

Advertisement
 
Advertisement
Advertisement