అరకులోయలో దుండగుల దుశ్చర్య | the mob set fire on "pagoda" in Araku Valley | Sakshi
Sakshi News home page

అరకులోయలో దుండగుల దుశ్చర్య

Jan 17 2016 1:12 PM | Updated on Sep 19 2019 2:50 PM

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయలో గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు.

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయలో గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పద్మాపురం ఉద్యానవనంలోని రెండు పగోడాల (షెల్టర్లు)కు శనివారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. ఇవి పూర్తిగా కాలిపోయాయి. ఒకటి పర్యాటకులు విశ్రాంతి కోసం, మరొకటి అధికారుల సమావేశాలకు వినియోగిస్తుంటారు. ఈ ఘటనపై అరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement