తుందుర్రులో ఉద్రిక్తత | tention in tundurru | Sakshi
Sakshi News home page

తుందుర్రులో ఉద్రిక్తత

Apr 23 2017 2:12 PM | Updated on Sep 5 2017 9:31 AM

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో ఉద్రిక్తత ఏర్పడింది.

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో ఉద్రిక్తత ఏర్పడింది. ఆక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో పాల్గొన్నవారిని పోలీసులు నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆక్వాఫుడ్‌ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement