గురువులకే గురువు ఆయన! | Teachers Day Sarvepalli Radhakrishnan | Sakshi
Sakshi News home page

గురువులకే గురువు ఆయన!

Sep 5 2019 1:19 PM | Updated on Sep 5 2019 2:23 PM

Teachers Day Sarvepalli Radhakrishnan - Sakshi

విద్యార్ధి ఎగిరే గాలిపటం అయితే దానికి ఆధారమైన దారం  గురువు. అందుకే భారత సంస్కృతిలో తల్లి దండ్రుల తరువాత స్థానం గురువుకు ఇచ్చారు. అలాంటి గురువులను సత్కరించడానికి ప్రతి యేడాది మన దేశంలో సెప్టెంబర్‌ 5వ తేదీన గురుపూజోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఈ రోజు జరుపుకొవడానికి ప్రధాన కారకులైన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement