ఎంపీపీ కిడ్నాప్నకు టీడీపీ నేతల యత్నం | TDP leaders try to kidnapping ysr congress party mpp at Kanigiri | Sakshi
Sakshi News home page

ఎంపీపీ కిడ్నాప్నకు టీడీపీ నేతల యత్నం

Jul 4 2014 8:54 AM | Updated on Aug 10 2018 9:40 PM

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆశ్రిత లాడ్జి వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆశ్రిత లాడ్జి వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కనిగిరిలోని ఆశ్రిత లాడ్జిలో బస చేసిన ఎంపీపీ అభ్యర్థి గురవయ్యను కిడ్నాప్ చేసేందుకు స్థానిక టీడీపీ నేతలు యత్నించారు. టీడీపీ నేతల ప్రయత్నాన్ని వలిగోండ్ల ఎస్సైఐ అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఎస్పైపై టీడీపీ నేతలు దాడి చేసి... గురవయ్యను కారులో తలించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న డీఎస్పీ టీడీపీ నేతల నుంచి గురవయ్యను విడిపించారు. దాంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేపు జిల్లా పరిషత్ అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement