తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ | TDP leaders rajashekar and ismail ataacking eachother | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ

Mar 26 2015 1:51 PM | Updated on Oct 16 2018 6:15 PM

అనంతపురం జిల్లాలో తెలుగుతమ్ముళ్లు బాహాబాహీకి దిగారు.

అనంతపురం : అనంతపురం జిల్లాలో తెలుగుతమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, టీడీపీకి చెందిన మరో నేత దీపక్ రెడ్డి వర్గీయుల మధ్య గురువారం ఘర్షణ చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్మన్ రాజశేఖర్, కో ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్ పరస్పరం దాడికి దిగారు.þ

 

Advertisement
 
Advertisement
Advertisement