కొణతాల చేరికపై టీడీపీలో అసంతృప్తి | tdp cadre is unhappy over konatala joining | Sakshi
Sakshi News home page

కొణతాల చేరికపై టీడీపీలో అసంతృప్తి

Dec 27 2015 9:00 PM | Updated on Aug 10 2018 9:23 PM

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను పార్టీలోకి తీసుకొనే విషయమై టీడీపీలో ముసలం పుట్టింది

విశాఖపట్నం: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను పార్టీలోకి తీసుకొనే విషయమై టీడీపీలో ముసలం పుట్టింది. ఆయన టీడీపీలో చేరుతారన్న వార్తలపై అనకాపల్లి టీడీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొణతాల టీడీపీలో చేరితే తాము పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement