ఎస్‌ఐపై కేసు నమోదు చేయాలంటూ ధర్నా | take action against madugula SI, demands tribals | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐపై కేసు నమోదు చేయాలంటూ ధర్నా

Sep 23 2015 6:55 PM | Updated on Sep 3 2017 9:51 AM

ఓ గిరిజన మహిళపై దాడి చేసిన ఎస్‌ఐపై కేసు నమోదు చేయాలని గిరిజన సంఘాలు ధర్నాకు దిగాయి.

పాడేరు రూరల్(విశాఖపట్టణం): ఓ గిరిజన మహిళపై దాడి చేసిన ఎస్‌ఐపై కేసు నమోదు చేయాలని గిరిజన సంఘాలు ధర్నాకు దిగాయి. విశాఖపట్నం జిల్లా జి. మాడుగులు ఎస్‌ఐ ఓ మహిళపై లాఠీ చార్జీ చేశారు. దీంతో ఎస్‌ఐ పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని పలువురు గిరిజనులు పాడేరులో ధర్నాకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement