ఇంటి నుంచి గెంటివేస్తే, పోరాటానికి దిగిన మహిళ | Sujata Mounaporatam in Vinukonda | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచి గెంటివేస్తే, పోరాటానికి దిగిన మహిళ

May 13 2015 4:32 PM | Updated on Sep 3 2017 1:58 AM

ఓ వివాహితను అత్తింటివారు గెంటివేస్తే, ఆమె పోరాటానికి దిగింది.

గుంటూరు: ఓ వివాహితను అత్తింటివారు గెంటివేస్తే, ఆమె పోరాటానికి దిగింది. వినుకొండలో సుజాత అనే అమె భర్త వారం రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. తన కొడుకు చావుకు కోడలే కారణమని అత్తింటివారు ఆమెను ఇంట్లో నుంచి గెంటివేశారు.

సుజాత ఊరుకోలేదు.  అత్తవారి ఇంటి ముందు మౌనపోరాటం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement