కూల్‌డ్రింక్‌లో పాము | Snake in the cool drink | Sakshi
Sakshi News home page

కూల్‌డ్రింక్‌లో పాము

Jun 10 2017 1:51 AM | Updated on Sep 5 2017 1:12 PM

కూల్‌డ్రింక్‌లో పాము

కూల్‌డ్రింక్‌లో పాము

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం బొమ్మూరు గ్రామంలోని ఓ దుకాణంలో కూల్‌డ్రింక్‌లో

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం బొమ్మూరు గ్రామంలోని ఓ దుకాణంలో కూల్‌డ్రింక్‌లో మూడు అంగుళాల పాము దర్శనమిచ్చింది. రాజమహేంద్రవరానికి చెందిన బూలా నాగరాజు శుక్రవారం థమ్సప్‌ కొనుగోలు చేసి తాగుతుండగా అందులో పాము కనిపించింది.

అది చూసిన నాగరాజు వెంటనే వాంతులు చేసుకున్నాడు. సదరు కూల్‌డ్రింక్‌ కంపెనీపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయనున్నట్లు నాగరాజు విలేకరులకు తెలిపాడు.
– రాజమహేంద్రవరం రూరల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement