ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుమంది మృతి చెందారు.
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుమంది మృతి చెందారు. .ప్రకాశం జిల్లా పామూరులో సాయిబాబా గుడి నిర్మాణ పనుల్లో ఉండగా పిల్లర్ కూలి శ్రీను అనే మేస్త్రి మృతి చెందాడు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం రాజీవ్ నగర్ లో్ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.