గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగం గ్రామంలో సింగపూర్ బృందం సోమవారం మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించింది.
గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగం గ్రామంలో సింగపూర్ బృందం సోమవారం మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించింది. సింగపూర్ బృందంతో పాటు స్థానిక అధికారులు అందులో పాల్గొన్నారు. వచ్చే 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మరుగుదొడ్లను నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడతామని పంచాయతీ రాజ్ కమిషనర్ వి.ఆంజనేయులు అన్నారు.
(సత్తెనపల్లి)