కండెక్టర్ ను కొట్టిన ఎస్ ఐ..భారీగా ట్రాఫిక్ జాం
గుంటూరు: నరసరావు పేటలో రోడ్డుపై బస్సు ఆపారని ఆర్టీసీ కండెక్టర్ ను ఎస్ఐ లోక్ నాథ్ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఆర్టీసీ సిబ్బంది బస్సులను బస్టాండ్ వద్ద ఆపి ఎస్సై వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.కండక్టర్ కు క్షమాపణ చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని సిబ్బంది తెగేసి చెప్పారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి