సచివాలయంలోకి రాకపోకలు బంద్ | secretariat seemandhra employees protest bifurcation | Sakshi
Sakshi News home page

సచివాలయంలోకి రాకపోకలు బంద్

Oct 4 2013 12:57 PM | Updated on Sep 27 2018 5:56 PM

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఉద్యమించారు.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఉద్యమించారు. శుక్రవారం నాడు వారు సచివాలయం మెయిన్ గేట్ వద్ద బైఠాయించి తమ నిరసన తెలిపారు. సచివాలయంలోకి రాకపోకలను వారు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత అడ్డదిడ్డంగా ఎలా విభజిస్తారని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement