'గిరిజనేతరులతో ఎలా భర్తీ చేస్తారు' | Scheduled Tribes organisations fill with tribals only demands trbal associations | Sakshi
Sakshi News home page

'గిరిజనేతరులతో ఎలా భర్తీ చేస్తారు'

Jun 15 2015 1:30 PM | Updated on Sep 15 2018 6:02 PM

గిరిజన సంస్థల్లో ఉద్యోగాల భర్తీని గిరిజనేతురలతో చేయడాన్ని గిరిజన సంఘాలు తప్పు బట్టాయి.

విజయనగరం(పార్వతీపురం): గిరిజన సంస్థల్లో ఉద్యోగాల భర్తీని గిరిజనేతరులతో చేయడాన్ని గిరిజన సంఘాలు తప్పు బట్టాయి. సోమవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఐటీడీఏ ఆఫీస్ ఎదుట గిరిజన సంఘాలు ధర్నాకు దిగాయి. ఖాళీగా ఉన్న పోస్టులకు నొటిఫికేషన్ విడుదల చేసి గిరిజనలతో నింపాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement