వీఆర్వో ఇంట్లో చోరీ | Robbery happened in VRO home on wednesday night | Sakshi
Sakshi News home page

వీఆర్వో ఇంట్లో చోరీ

Apr 2 2015 9:35 AM | Updated on Aug 30 2018 5:27 PM

చిత్తూరు జిల్లా కుప్పం మండలం దాసేగౌనూరు వీఆర్వో ఇంట్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది.

చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలం దాసేగౌనూరు వీఆర్వో ఇంట్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. 30 గ్రాముల బంగారం, రూ.40వేల నగదు అపహరణకు గురైందని వీఆర్వో, పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement