ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Red sandalwood logs worth Rs.53 lakhs seized | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Sep 26 2015 3:06 PM | Updated on Sep 3 2017 10:01 AM

చిత్తూరు జిల్లా కార్వేటినగర్ మండలం కొల్లగుంట్ల చెక్‌పోస్టు వద్ద శనివారం రూ.53లక్షల విలువైన 13 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు (కార్వేటినగర్) : చిత్తూరు జిల్లా కార్వేటినగర్ మండలం కొల్లగుంట్ల చెక్‌పోస్టు వద్ద శనివారం రూ.53లక్షల విలువైన 13 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాటాసఫారీ వాహనంలో అక్రమంగా తమిళనాడుకు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎర్రచందనం దొంగలు పరారయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement