ప.గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో చిరు జల్లులు | raining in west godavari district | Sakshi
Sakshi News home page

ప.గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో చిరు జల్లులు

May 28 2015 9:06 AM | Updated on Sep 3 2017 2:50 AM

పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి.

ఏలూరు (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఆకాశం మేఘావృతమైంది. అక్కడకక్కడ చినుకులు పడ్డాయి. గురువారం ఉదయం ఏలూరు పట్టణంతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement