అనంతపురం: అనర్హులకు మాత్రమే పింఛన్లు తొలగించామని, అర్హులైన వారికి పింఛన్లు దక్కకపోతే తమ జీతాల నుంచి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు.
అనంతపురం: అనర్హులకు మాత్రమే పింఛన్లు తొలగించామని, అర్హులైన వారికి పింఛన్లు దక్కకపోతే తమ జీతాల నుంచి ఇచ్చేందుకు
సిద్ధంగా ఉన్నామని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు వాగ్దానం చేశారు.