చెముడుగుంటలో దోపిడి దొంగల బీభత్సం | Priest killed to lift offerings box , Theft in Temple at Chemudugunta village | Sakshi
Sakshi News home page

చెముడుగుంటలో దోపిడి దొంగల బీభత్సం

Oct 13 2013 10:41 AM | Updated on Sep 1 2017 11:38 PM

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తుమ్మడగుంటలో ఆదివారం తెల్లవారుజామున దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఆదివారం తెల్లవారుజామున దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. చింతాలమ్మ ఆలయం పూజారీని హత్య చేశారు. అనంతరం ఆలయంలోని హుండీని అపహరించారు.

 

ఆ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పూజారీ మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమెదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement