హీరో రామ్ చరణ్పై కేసు నమోదు | Police case filed against ram charan yevadu movie | Sakshi
Sakshi News home page

హీరో రామ్ చరణ్పై కేసు నమోదు

Jan 15 2014 8:25 AM | Updated on Sep 2 2017 2:38 AM

ప్రముఖ యువ హీరో రామ్ చరణ్పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.

కర్నూలు : ప్రముఖ యువ హీరో రామ్ చరణ్పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. రామ్ చరణ్ హీరోగా ఇటీవలి విడుదలైన 'ఎవడు' చిత్రంలో అశ్లీలత ఉందంటూ మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేందర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐపీఎస్ సెక్షన్ 292 కింద కేసు నమోదు చేశారు. రామ్ చరణ్తో పాటు మరో ఆరుగురిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement