పోలీసులు కూడా గాయపడ్డారు: చినరాజప్ప | police also injured says china rajappa | Sakshi
Sakshi News home page

పోలీసులు కూడా గాయపడ్డారు: చినరాజప్ప

Apr 7 2015 10:57 AM | Updated on Aug 21 2018 7:18 PM

తిరుపతి శేషాచలం అడవుల్లో రెండు ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరిగినట్లు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.

హైదరాబాద్ : తిరుపతి శేషాచలం అడవుల్లో రెండు ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరిగినట్లు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కార్యాచరణలో పాల్గొన్నారని, ఎదురు కాల్పుల్లో పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు.  పోలీసుల కాల్పుల్లో 20మంది చనిపోయారని, వీరింతా తమిళనాడు చెందిన కూలీలని చినరాజప్ప పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement