టవర్ నిర్మాణం ఆపాలి | please stop the tower construction: villagers demand | Sakshi
Sakshi News home page

టవర్ నిర్మాణం ఆపాలి

Apr 8 2015 11:45 AM | Updated on Sep 3 2017 12:02 AM

టవర్ నిర్మాణం ఆపాలి

టవర్ నిర్మాణం ఆపాలి

ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఏర్పాటు చేయ తలపెట్టిన రిలయన్స్ సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులంతా రోడ్లపైకి వచ్చారు.

విజయనగరం: ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఏర్పాటు చేయ తలపెట్టిన రిలయన్స్ సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులంతా రోడ్లపైకి వచ్చారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గున్నతోటవలసలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల చర్యలకు నిరసనగా  గ్రామ శివారులోని గార్డెన్స్ సమీపంలో గ్రామస్తుంలంతా కలిసి ధర్నా నిర్వహించారు. సెలటవర్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement