శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ | piligrims rush increased in sreeshailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

Oct 25 2015 3:04 PM | Updated on Sep 3 2017 11:28 AM

శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది.

శ్రీశైలం(కర్నూలు): శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. సెలవులు ముగుస్తుండటంతో.. విద్యార్థులు, ఉద్యోగస్థులు స్వామి వారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ప్రస్తుతం స్వామి వారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సర్వ దర్శనాన్ని నిలిపివేసిన అధికారులు భక్తులకు అలంకార దర్శన అవకాశం కల్పించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement