'ఈ నెలాఖరు నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్' | PG medical counselling to be held by end of this month | Sakshi
Sakshi News home page

'ఈ నెలాఖరు నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్'

Apr 16 2015 3:32 PM | Updated on Sep 3 2017 12:23 AM

ఈ నెలాఖరు నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్ జరగనున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైఎస్ చాన్స్లర్ డా. రవిరాజు పేర్కొన్నారు.

నెల్లూరు: ఈ నెలాఖరు నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్ జరగనున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైఎస్ చాన్స్లర్ డా. రవిరాజు  పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మే 10నాటికి మొదటి దశ పూర్తి చేస్తామని చెప్పారు. విజయవాడ హెల్త్ యూనివర్శిటీలో ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. గత ఏడాదిలాగానే కౌన్సెలింగ్ జరుగుతుందని డా. రవిరాజు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement