31న ఓయూ డిగ్రీ ఫైనలియర్‌ ఫలితాలు | OuE degree final results on 31st | Sakshi
Sakshi News home page

31న ఓయూ డిగ్రీ ఫైనలియర్‌ ఫలితాలు

May 27 2017 12:12 AM | Updated on Sep 5 2017 12:03 PM

ఓయూ డిగ్రీ ఆఖరి సంవత్సర వార్షిక పరీక్ష ఫలితాలను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ కుమార్‌ శుక్ర వారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ ద్వితీయ,

హైదరాబాద్‌: ఓయూ డిగ్రీ ఆఖరి సంవత్సర వార్షిక పరీక్ష ఫలితాలను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ కుమార్‌ శుక్ర వారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ ద్వితీయ, తృతీయ సంవత్సరాలు, దూరవిద్య డిగ్రీ ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు చెప్పారు.

ఫ్రెంచ్, జర్మన్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు
ఫ్రెంచ్, జర్మన్‌ లాంగ్వేజస్‌ సీనియర్, జూనియర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవే శాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ విభా గం ప్రకటించింది. ఈ కోర్సుల వ్యవధి 4నెలలు . ఆసక్తి గల విద్యార్థులు జూన్‌ 11 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాల కోసం 80194 27898 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement