అసెంబ్లీ ముట్టడికి ఓయూ విద్యార్థుల యత్నం | OU students attack Assembly, arrested | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ముట్టడికి ఓయూ విద్యార్థుల యత్నం

Jan 4 2014 12:02 PM | Updated on Aug 21 2018 3:16 PM

అసెంబ్లీ ముట్టడికి ఓయూ విద్యార్థులు శనివారం యత్నించారు. అయితే వారిని పోలీసుగు గన్పార్క్ వద్దే అడ్డుకున్నారు.

హైదరాబాద్ : అసెంబ్లీ ముట్టడికి ఓయూ విద్యార్థులు శనివారం యత్నించారు. అయితే వారిని పోలీసుగు గన్పార్క్ వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అసెంబ్లీలో తెలంగాఱ బిల్లుపై వెంటనే చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన 20మంది విద్యార్థులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement