నేతాజీ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది.
ఒంగోలు : నేతాజీ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుప్రతికి తరలించారు. మంటలను అగ్నిమాపకదళ సిబ్బంది. అదుపుచేస్తున్నారు.
Feb 3 2015 6:04 AM | Updated on Sep 2 2017 8:44 PM