బాబుకు బుద్ధి ప్రసాదించమని కోరండి: ముద్రగడ | mudragada padmanabham open letter to kapu people | Sakshi
Sakshi News home page

బాబుకు బుద్ధి ప్రసాదించమని కోరండి: ముద్రగడ

Jan 29 2017 3:59 PM | Updated on Jul 30 2018 6:21 PM

బాబుకు బుద్ధి ప్రసాదించమని కోరండి: ముద్రగడ - Sakshi

బాబుకు బుద్ధి ప్రసాదించమని కోరండి: ముద్రగడ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం కాపుజాతి సోదరులకు బహిరంగ లేఖ రాశారు.

కిర్లంపూడి(తూర్పుగోదావరి జిల్లా): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం కాపుజ సోదరులకు బహిరంగ లేఖ రాశారు.

ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేర్చి వారి అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట తప్పారని.. ఆయనకు మంచి బుద్ధిప్రసాదించాలని కోరుతూ ఈ నెల 31న కాపు జాతి సోదరులు తమ ఊళ్లలో ఉన్న దేవాలయాలకు వెళ్లి కొబ్బరి కాయలు కొట్టాలని పిలుపునిచ్చారు. తుని ఐక్య గర్జన సభ జరిగి ఈ నెల 30కి సంవత్సరం పూర్తవుతుందని లేఖలో ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement