ఏపీఎన్జీవోలకు క్షమాపణ చెప్పిన హర్షకుమార్ | Mp Harsha kumar says Apologies to APNGOs | Sakshi
Sakshi News home page

ఏపీఎన్జీవోలకు క్షమాపణ చెప్పిన హర్షకుమార్

Oct 5 2013 12:15 PM | Updated on Sep 1 2017 11:22 PM

ఏపీఎన్జీవో నాయకులపై తన కుమారులు అనుసరించిన వైఖరి పట్ల అమలాపురం ఎంపీ హర్షకుమార్ స్పందించారు.

ఏపీఎన్జీవో నాయకులపై తన కుమారులు అనుసరించిన వైఖరి పట్ల అమలాపురం ఎంపీ హర్షకుమార్ స్పందించారు. ఏపీఎన్జీవోల నాయకులకు ఈ సందర్భంగా హర్షకుమార్ క్షమాపణలు చెప్పారు. రాజమండ్రిలోని తమ కాలేజీ ఎప్పటి నుంచో మూసివేశామని ఆయన తెలిపారు. తమ కుటుంబమంతా సమైక్య ఉద్యమంలో పాల్గొంటుందని ఆయన ప్రకటించారు. తనను లక్ష్యంగా చేసుకొవడాన్ని సంఘ విద్రోహుల చర్యగా ఆయన అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement