మైనర్ బాలిక ఆత్మహత్య | Minor girl suicide | Sakshi
Sakshi News home page

మైనర్ బాలిక ఆత్మహత్య

Mar 23 2015 9:00 PM | Updated on Sep 2 2017 11:16 PM

తెనాలి ముత్యంశెట్టి పాలెంలో సోమవారం ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది.

తెనాలి రూరల్(గుంటూరు జిల్లా):  తెనాలి ముత్యంశెట్టి పాలెంలో సోమవారం ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది.  బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.

విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement