'మంత్రి పదవికి రాజీనామా చేస్తా' | minister atchannaidu comments kapu reservations | Sakshi
Sakshi News home page

'మంత్రి పదవికి రాజీనామా చేస్తా'

Aug 2 2017 3:54 PM | Updated on Aug 29 2018 7:50 PM

'మంత్రి పదవికి రాజీనామా చేస్తా' - Sakshi

'మంత్రి పదవికి రాజీనామా చేస్తా'

బీసీలకు అన్యాయం జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానాని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

విజయవాడ: బీసీలకు అన్యాయం జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానాని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల కాపు రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోందని.. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్‌ ఉండదు.. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పారన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement