ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల ప్రభావం బాగా తగ్గిందని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి ఎన్.చినరాజప్ప అన్నారు.
ఒంగోలు : ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల ప్రభావం బాగా తగ్గిందని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి ఎన్.చినరాజప్ప అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో చినరాజప్ప విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మావోయిస్టులు ఉనికి కోసమే పాకులాడుతున్నార విమర్శించారు. తీర ప్రాంతాలలో భద్రతను మరింత పటిష్టపరుస్తామని చెప్పారు. బీసీ సంక్షేమానికి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.