వెంకటాచలంలో వ్యక్తి దారుణ హత్య | man murdered in nellore distirict | Sakshi
Sakshi News home page

వెంకటాచలంలో వ్యక్తి దారుణ హత్య

Sep 7 2015 2:16 PM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాగుటూరు గ్రామంలో ఎఫ్‌సీఐ గోడౌన్‌ సమీపంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాగుటూరు గ్రామంలో ఎఫ్‌సీఐ గోడౌన్‌ సమీపంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి అదే గ్రామానికి చెందిన డబ్బుగుంట చంద్రశేఖర్(26)గా గుర్తించారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement