కల్తీ మద్యం ఘటనలో మరొకరు మృతి | Man dies of consuming spurious alcohol | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యం ఘటనలో మరొకరు మృతి

Feb 29 2016 5:45 PM | Updated on Aug 13 2018 3:53 PM

కల్తీమద్యం ఘటనలో మరొకరు మృత్యువాతపడ్డారు.

విజయవాడ : కల్తీమద్యం ఘటనలో మరొకరు మృత్యువాతపడ్డారు. కల్తీ రక్కసి బారినపడి గత మూడు నెలలుగా విజయవాడ చిన్నఅవుటుపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ (50) అనే వ్యక్తి సోమవారం మృతిచెందాడు. శంకర్ మృతితో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement