మ్యాన్హోల్లో పడి కార్మికుడి మృతి | Man dies after being soffacated | Sakshi
Sakshi News home page

మ్యాన్హోల్లో పడి కార్మికుడి మృతి

Apr 15 2016 7:48 PM | Updated on Sep 2 2018 4:48 PM

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన కార్మికుడు మ్యాన్హోల్లో పడి మృతి చెందాడు. విశాఖపట్టణంలోని సిరిపురం రోడ్డులో డ్రైనేజి వ్యవస్థ స్తంభించింది.

విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన కార్మికుడు మ్యాన్హోల్లో పడి మృతి చెందాడు. విశాఖపట్టణంలోని సిరిపురం రోడ్డులో డ్రైనేజి వ్యవస్థ స్తంభించింది. డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దడానికి కార్మికుడు లోపలికి దిగాడు. లోపల ఎక్కువ ఉధృతి ఉండటం వల్ల మురుగులోకి మునిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement