డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌కు ప్రమాదం | Accident To Deputy Cm Pawan Kalyan Convoy | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌కు ప్రమాదం

Feb 18 2026 8:31 AM | Updated on Feb 18 2026 9:28 AM

Accident To Deputy Cm Pawan Kalyan Convoy

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విశాఖపట్నం: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వెళ్తున్న క్రమంలో ఘటన  చోటుచేసుకుంది. సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఒకదానికొకటి వాహనాలు ఢీకొన్నాయి. కాన్వాయ్‌లోని చివరి వాహనం దెబ్బతీంది.

Advertisement
 
Advertisement
Advertisement