నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 5th January 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Jan 5 2020 7:07 AM | Updated on Jan 5 2020 8:02 AM

Major Events On 5th January 2020 - Sakshi

తెలంగాణ
► పురపాలక రిజర్వేషన‍్ల మొదటి దశ ప్రక్రియ పూర్తి
► నేడు రిజర్వేషన్లు ఖరారు చేయనున్న ఎన్నికల సంఘం

► బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై రాకపోకలు షురూ!
►  ట్రయల్‌ రన్‌ నిర్వహించిన సీపీ, మేయర్‌, ట్రాఫిక్‌ పోలీసులు

►  క్యాట్‌  ఫలితాలు విడుదల
► వరంగల్‌ నిట్‌ విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు

ఆంధ్రప్రదేశ్‌
► ఆపరేషన్‌ మస్కాన్‌లో 3,636 మంది  బాలల గుర్తింపు
► 3,039 మంది బాలురు, 597 మంది బాలికలను రక్షించిన పోలీసులు
► నేడు కూడా తనిఖీలు

► ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు
​​​​►రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు  

► నేడు అఖిల భారత సైనిక పాఠశాల 2020-2021 ప్రవేశ పరీక్ష 

►  నేడు అర్ధరాత్రి  తర్వాత  తెరచుకోనున్న వైకుంఠ ద్వారాలు
►  రేపు, ఎల్లుండి భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్న టీటీడీ
►  నేటి నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు
►  శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ 

జాతీయం

► జేఈఈ  మెయిన్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్‌టీఏ 
► రేపటి నుంచి ఈ నెల 11 వరకు
► ప్రతి సబ్జెక్టులో 25 ప్రశ్నలకే పరీక్ష, 20 ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌
► న్యూమరికల్‌ వ్యాల్యూ సబ్జెక్టు‍కు ఐదు ప్రశ్నలు

స్పోర్ట్స్‌
► నేడు గువాహటిలో శ్రీలంకతో భారత్‌ తొలి టి20 మ్యాచ్‌ 
► రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-1 లో ప్రత్యక్ష ప్రసారం

అంతర్జాతీయం
► ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ భారత్‌ రాక వాయిదా

నగరంలో నేడు

► ఇడియట్స్‌ – మరాఠీ ప్లే  
    వేదిక– రవీంద్ర భారతి 
    సమయం– ఉదయం 10 గంటలకు

► స్వర్ణయుగ మహానటి పురస్కారం బై వంశీ ఇంటర్నేషనల్‌ 
    వేదిక– త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు

► ధ్యానోత్సవం  
    వేదిక– లక్ష్మీనరసింహ కళ్యాణ మండపం, సన్‌సిటీ  (అందరూ ఆహ్వానితులే)
    సమయం– సాయంత్రం 6 గంటలకు,  

► సండే ఆర్గానిక్‌ ఎర్త్‌ మేళా 
    వేదిక– సప్తపర్ణి, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు
    వేదిక– అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌

►ఫ్లూట్‌ క్లాసెస్‌ బై శషాంక్‌ రమేష్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు

► క్రొచెట్, ఎంబ్రాయిడరీ రెగ్యులర్‌ క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 10గం.

►ఫ్రీ యోగా క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 11గం.

►పెయింటింగ్‌ క్లాసెస్‌
సమయం– మధ్యాహ్నం 1 గం.

►వీకెండ్‌ చెస్‌ క్లాసెస్‌
సమయం– ఉదయం 10 గంటలకు

►ఫ్యాబ్రిక్‌ జ్యువెల్లరీ వర్క్‌షాప్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు

►లాటిన్‌ డ్యాన్స్‌ క్లాసెస్‌ 
    సమయం– సాయంత్రం 6 గంటలకు

►స్పానిష్‌ క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 9 గంటలకు

►వీణ క్లాసెస్
సమయం– మధ్యాహ్నం 3 గంటలకు

►పోయెట్రీ క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 10–30 గంటలకు

►మిస్, మిస్టర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఫ్యాషన్‌ షో 
    వేదిక–హోటల్‌కంఫోటల్, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు

►ఆటగదరా శివ – మ్యూజిక్‌ కాన్సర్ట్‌ బై తనికెళ్ల భరణి
వేదిక– శిల్పకళావేదిక
సమయం– సాయంత్రం 6 గంటలకు
వేదిక– శిల్పారామంలోని కార్యక్రమాలు

► భరతనాట్యం రెక్టికల్‌ బై కుసుమ 
    సమయం– సాయంత్రం 5 గంటలకు

►కూచిపూడి బై వికాస్‌ నాట్యమండలి 
    సమయం– సాయంత్రం 5 గంటలకు

►ఆల్‌ ఇండియా క్రాఫ్టకస్‌ మేళ 
    సమయం– సాయంత్రం 5 గంటలకు

►ది పంఖ్‌ ఫెస్టివల్‌ 2020 
    వేదిక– ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
    సమయం– మధ్యాహ్నం 3 గంటలకు

►సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ 
    వేదిక– లాల్‌ బహదూర్‌ స్టేడియం 
    సమయం– రాత్రి 7 గంటలకు

►ఇండియా మెడ్‌ ఎక్స్‌ పో 
    వేదిక– హైటెక్స్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు 

►6వ ఇంటర్నేషనల్‌ ఫొటో ఫెస్టివల్‌ 2020 
    వేదిక– సాలార్‌జంగ్‌ మ్యూజియం 
    సమయం– ఉదయం 10–30 గంటలకు 

►నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 

►ఫెంటాస్టిక్‌ ఫెస్టివ్‌ – ఖీమా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక– గ్లోకల్‌ జంక్షన్, జూబ్లీహిల్స్‌ 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు

►డక్, ది టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక– చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 

►టాలెంట్‌ హంట్‌ 
    వేదిక– జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజాగుట్ట 
    సమయం– ఉదయం 10 గంటలకు

►ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై అవనీ రావ్‌ 
    వేదిక–ఐకాన్‌ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement