నేటి ముఖ్యాంశాలు..

Major Events On 14th December - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:

ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి
     దిశ  చట్టం తెచ్చినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు అభినందనలు..

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
     సీఎం జగన్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారు.

తెలంగాణ

⇒ డిసెంబర్‌ 23 నుంచి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌
    తెలంగాణ కళాభారతి ( ఎన్‌టీఆర్‌ స్టేడియం)లో జనవరి 1 వరకు నిర్వహణ

⇒ ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.  

జాతీయం
⇒ నేడు కాంగ్రెస్‌ ‘  భారత్‌ బచావో’  ర్యాలీ
    బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విభజన, విధ్వంస  విధానాలకు నిరసనగా కాంగ్రెస్‌ శనివారం ‘భారత్‌ బచావో’  కార్యక్రమం నిర్వహిస్తోంది.

⇒ ఫోర్బ్స్‌  జాబితాలో నిర్మలాసీతారామన్‌
    ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల 

అంతర్జాతీయం
⇒ బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం
     జనవరి 31 కల్లా బ్రెగ్జిట్‌ ఖాయమన్న ప్రధాని జాన్సన్‌

స్పోర్ట్స్ 

⇒ భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం 
    వెస్టిండీస్‌తో జరిగే మూడు వడ్డేల సీరిస్‌కు దూరం

⇒ వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో మళ్లీ అంతర్జాతీయ టి20 క్రికెట్‌లోకి పునరాగమనం
    రిటైర్మెంట్‌పై మనసు మార్చుకున్న విండీస్‌ ఆల్‌రౌండర్‌

నగరంలో నేడు

 వ్రైట్‌ క్లబ్‌ మీటప్‌ 
    వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 
    క్రిస్‌మస్‌ సెలబ్రేషన్‌ 
    వేదిక: అల్యన్స్‌ప్రాంఛైజ్, బంజారాహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 3–30 గంటలకు 
 సాటర్‌ డే నైట్‌ క్లబ్‌ విత్‌ డిజే వినిష్‌ 
    వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌ 
    సమయం: రాత్రి 8 గంటలకు 
   కళార్చన – కూచిపూడి రెక్టికల్‌ 
    వేదిక: శ్రీ వెంకటేశ్వర 
    భక్త సమాజం, సైదాబాద్‌ 
    సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
 వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్‌ , సికింద్రాబాద్‌ లోని కార్యక్రమాలు 
    ►కాంటెంపరరీ డ్యాన్స్‌ క్లాసెస్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
    ► పోయెట్రీ క్లాసెస్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
   ►వీణ క్లాసెస్‌ 
    సమయం: మధ్యాహ్నం 3 గంటలకు  
   ►లాటిన్‌ డ్యాన్స్, సల్సా క్లాసెస్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
 ఫ్రెంచ్‌ క్లాసెస్‌ విత్‌ సుపర్ణ గుహ 
    వేదిక: బుక్స్‌ ఆండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 
 అక్రోస్‌ ది సీ– మ్యూజికల్‌  పఫెట్‌ షో 
    వేదిక: మర్రి చెన్నా రెడ్డి హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్, రోడ్‌ నం.25, జూబ్లీహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ కంప్యూటర్‌ ఎయిడెడ్‌ ఇంజినీరింగ్‌ 
    వేదిక: గీతమ్‌ యూనివర్సిటీ, పటాన్‌చెరు 
    సమయం: ఉదయం 9 గంటలకు 
 సిల్క్‌ శారీ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: కనకావళి, రోడ్‌ నం.44, జూబ్లీహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
   తెలంగాణ లార్జెస్ట్‌ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
 ఇండియన్‌ ఫ్యాషన్, ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: శిల్పకళా వేదిక 
    సమయం: ఉదయం 9 గంటలకు 
 గో స్వదేశీ ఎగ్జిబిషన్‌ 
    వేదిక:కళింగకల్చరల్‌ట్రస్ట్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
    గ్రాండ్‌ లాంచ్‌ డిన్నెర్‌ బఫెట్‌ 
    వేదిక: క్లౌడ్‌ డైనింగ్,  మాదాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
 చిల్డ్రన్స్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: శిల్ప కళావేదిక, మాదాపూర్‌ 
    సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
   మాయాబజార్‌ నాటక ప్రదర్శన 
    వేదిక: పబ్లిక్‌ గార్డెన్, సురభి థియేటర్‌ 
    సమయం: సాయంత్రం 6–30 గంటలకు  
 పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఐకాన్‌ఆర్ట్‌ గ్యాలరీ (డా.అవనీరావ్‌ గాండ్ర, ఆర్టిస్ట్‌ స్టూడియో),  రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
 ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: చైనా బిస్ట్రో, రోడ్‌ నం.1, 
    జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
   షిబొరి వర్క్‌షాప్‌ 
    వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ 
    సమయం: సాయంత్రం 4 గంటలకు  
   సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక:కళాకృతి,రోడ్‌ 10,బంజారాహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
 క్యాండీ ల్యాండ్‌ బ్రంచ్, కిడ్స్‌ ఫుడ్‌ ఫెస్ట్‌ 
    వేదిక: షెరటాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు 
 థలి – ఫుడ్‌ ఫెస్ట్‌ 
    వేదిక: నవోటల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్,  కొండాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
   పెట్‌ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్‌ 
    వేదిక: హ్యాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు 
 థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌ 
    సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు 
   డిజైనర్‌ జ్యువెలరీ ఫెస్ట్‌ 
    వేదిక: జోయాలకాస్‌ ఇండియా 
    ప్రైవేట్‌ లిమిటెడ్, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 11 గంటలకు 
   డైమండ్‌ కార్నివల్‌ 
    వేదిక: జోస్‌ అలుక్కాస్, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 11 గంటలకు 
   ఈవెనింగ్‌ బఫెట్‌ 
    వేదిక: లియోన్య హోలిస్టిక్, శామిర్‌పేట్‌ 
    సమయం: రాత్రి 7–30 గంటలకు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top