నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు | list of candidates contesting for Nizamabad district assembly constituencies | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు

Apr 9 2014 6:20 PM | Updated on Aug 14 2018 4:21 PM

తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న తొలి విడత ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్-సీపీఐ, టీడీపీ-బీజేపీలు కొన్ని స్థానాలను పంచుకున్నాయి. నిజామాబాద్ జిల్లా నియోజకవర్గాల్లో ఏయే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఇక్కడ చూద్దాం..

నిజామాబాద్ జిల్లా

నియోజకవర్గం ఇతరులు
ఆర్మూర్ ఎస్‌కె మహబూబ్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి        
బోధన్ కాటిపల్లి సుదీప్‌రెడ్డి పి.సుదర్శన్‌రెడ్డి ప్రకాష్ రెడ్డి      
జుక్కల్( ఎస్సీ) నాయుడు ప్రకాష్ ఎస్.గంగారాం        
బాన్సువాడ రావుట్ల శోభనా మహేందర్‌గౌడ్ కాసుల బాలరాజు బద్యానాయక్      
ఎల్లారెడ్డి పెద్దపట్లోల సిద్ధార్థరెడ్డి -        
కామారెడ్డి పైలా కృష్ణారెడ్డి షబ్బీర్ అలీ        
నిజామాబాద్ (అర్బన్) అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి హేష్‌కుమార్‌గౌడ్        
నిజామాబాద్ (రూరల్) బొడ్డు గంగారెడ్డి డి.శ్రీనివాస్        
బాల్కొండ పాలేపు మురళి ఇ.అనిల్ మల్లికార్జున్ రెడ్డి      

Advertisement
 
Advertisement
Advertisement