భోగాపురంలో విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన | Leaders protests at bhogapuram due to international airport | Sakshi
Sakshi News home page

భోగాపురంలో విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన

Dec 20 2015 10:48 AM | Updated on Sep 3 2017 2:18 PM

అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రజాసంఘాలు ఆదివారం ఆందోళన చేపట్టాయి.

విజయనగరం : అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రజాసంఘాలు ఆదివారం ఆందోళన చేపట్టాయి. అందులోభాగంగా నేటి నుంచి రెండు రోజులపాటు బాధిత గ్రామాల్లో ప్రజా సంఘాల నాయకులు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. అయితే ముందస్తుగా ఎస్ కోటలో సీపీఐ నేత కామేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు నిరసనగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్షాల నేతలు ఈ రోజు ధర్నా నిర్వహించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement