తిరుమలలో లడ్డూ సంచులు ఉచితం | Sakshi
Sakshi News home page

తిరుమలలో లడ్డూ సంచులు ఉచితం

Published Thu, Jan 29 2015 4:14 PM

తిరుమలలో లడ్డూ సంచులు ఉచితం - Sakshi

తిరుమల శ్రీవారి భక్తులకు బుధవారం నుంచి ఉచితంగా లడ్డూ సంచులు (బయో డీగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లు) అందజేస్తున్నారు. ఒక భక్తుడికి 8 లడ్డూలు మించకుండా టోకెన్లు ఇచ్చినవారికి ఒక సంచి ఉచితంగా అందజేస్తారు.
 
అంతకంటే ఎక్కువ టోకెన్లు తీసుకొస్తే ఇవ్వ రాదని నిర్ణయించారు.  దీనివల్ల ఆలయం వెలుపల లడ్డూల బ్లాక్ మార్కెటింగ్ నివారించవచ్చని పోటు పేష్కారు కేశవరాజు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement