'అవగాహన లేకుండా మాట్లాడొద్దు' | krishna babu comments | Sakshi
Sakshi News home page

'అవగాహన లేకుండా మాట్లాడొద్దు'

Jan 6 2015 8:08 PM | Updated on Sep 2 2017 7:19 PM

సముద్రతీరం కోతకు పోర్ట్ కారణమనడం సరికాదు విశాఖపట్నం పోర్టు చైర్మన్ కృష్ణబాబు అన్నారు.

విశాఖపట్నం: సముద్రతీరం కోతకు పోర్ట్ కారణమనడం సరికాదు విశాఖపట్నం పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు అన్నారు. అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజల్లో భయాందోళన రేగుతుందన్నారు. సంక్రాంతి సంబరాలకు రూ. 300 కోట్లు ఖర్చు పెడతామంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సముద్రం కోత నివారణ చర్యలకు డబ్బులు లేవనడం సరికాదన్నారు. డబ్బుల సమస్య లేదని ముఖ్యమంత్రి స్పష్టం చెప్పారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement