
కోదండరామునికి శఠారి కానుక
తిరుపతిలోని కోదండరామునికి అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి రూ. 24 లక్షల విలువచేసే బంగారు శఠారిని కానుకగా ఇచ్చారు.
తిరుపతిలోని కోదండరామునికి అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి రూ. 24 లక్షల విలువచేసే బంగారు శఠారిని కానుకగా ఇచ్చారు. సోమవారం ఉదయం ఆయన కుటుంబసభ్యులతో కలసి ఆలయానికి చేరుకున్నారు. నైవేద్య విరామ సమయంలో తిరువుల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి వెండి సింహ వాహనాన్ని త్వరలో సమర్పిస్తానని కూడా తెలిపారు.
- తిరుపతి/తిరుమల/శ్రీకాళహస్తి