మాజీ స్పీకర్‌ కోడెలకు అస్వస్థత | Kodela Siva Prasada Rao Admitted Into Hospital | Sakshi
Sakshi News home page

మాజీ స్పీకర్‌ కోడెలకు అస్వస్థత

Aug 24 2019 5:21 AM | Updated on Aug 24 2019 5:21 AM

Kodela Siva Prasada Rao Admitted Into Hospital - Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. గుంటూరులోని కోడెల  కుమార్తె విజయలక్ష్మికి చెందిన శ్రీలక్ష్మీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement