సంపులో పడి చిన్నారి మృతి | kid died while he fell into water sump | Sakshi
Sakshi News home page

సంపులో పడి చిన్నారి మృతి

Dec 13 2015 9:18 PM | Updated on Sep 3 2017 1:57 PM

నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు.

గుంతకల్లు రూరల్ (అనంతపురం): నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం డోనెముక్కల రోడ్డులోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న చర్చి దగ్గరకు వెళ్లిన గోవర్ధన్ (2) అక్కడ నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసిన సంపులో పడి మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement