తెలంగాణ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతాం: కేసీఆర్ | kcr meeting with warangal district telangana leaders | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతాం: కేసీఆర్

Dec 13 2013 2:08 PM | Updated on Aug 20 2018 9:16 PM

తెలంగాణ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతాం: కేసీఆర్ - Sakshi

తెలంగాణ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతాం: కేసీఆర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వెల్లడించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వెల్లడించారు. శుక్రవారం వరంగల్ జిల్లా హన్మకొండలోని పీజీఆర్ గార్డెన్స్లో జరిగిన కడియం శ్రీహరి కుమార్తె వివాహానికి కేసీఆర్ హాజరయ్యారు.

 

అనంతరం కేసీఆర్ వరంగల్ జిల్లా నాయకులతో భేటీ ఆయ్యారు. ఈసందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ ప్రాంత ప్రజలు కన్న కల సాకారం కాబోతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం అన్ని వర్గాల కలసి ఉద్యమాన్ని చేశాయని ఆయన గుర్తు చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని కేసీఆర్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement