ముద్రగడను కలిసిన కాపు నేతలు | kapu leaders meeting mudragada Padmanabham | Sakshi
Sakshi News home page

ముద్రగడను కలిసిన కాపు నేతలు

Feb 17 2016 2:41 AM | Updated on Sep 3 2017 5:46 PM

మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభంను మంగళవారం పలు జిల్లాల కాపు సంఘం నాయకులు కలిశారు.

కిర్లంపూడి: మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభంను మంగళవారం పలు జిల్లాల కాపు సంఘం నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారు కాపు కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేయాలన్నారు. ఆయనను కలిసిన వారిలో ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల నాయకులు కొక్కిరాల సంజీవ్‌కుమార్, లింగంపల్లి వెంకటేశ్వరరావు, అడపా నాగేంద్ర, అజిత్‌కుమార్, జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, గుండా వెంకటరమణ, గౌతు స్వామి, గోపు చంటిబాబు, ఆర్వీ సుబ్బారావు, బస్వా ప్రభాకరరావు, ఎన్‌ఎస్ నాయుడు రామకృష్ణ, పాలెం సురేష్, కిచ్చం బసవయ్య, గౌతు సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement